చోటూ ఎవరు , ఎలా పుట్టాడు , అతని అవసరం భారతదేశ వ్యాపారులకు ఏముంది

చోటూ భారతదేశంలో మొదటి వెబ్సైట్ మరియు యాప్, ఎక్కడైతే వ్యాపారులను నేరుగా కస్టమర్స్ కి వాట్సాప్ ద్వారా కలుపుతుంది , అదికూడా కేవలం 2 నిముషాల్లో మీ షాప్ రెడీ ఐపోతుంది ఆన్లైన్లో , చోటూలో మీరు షాప్ నమోదు చేసుకుంటే మీ షాప్ కి ఒక డిజిటల్ కేటలాగ్ ఇస్తాము అది కూడా అత్యంత స్వల్ప ధరకు , ప్రారంభ ధర కేవలం 999 రూపాయలే , ఇది మీకు జీవితకాలం షాప్ యాక్సిస్ ఇస్తుంది , మరియు మీ షాప్ కి ఒక పేజ్ డెడికేటెడ్ గా ఇస్తాము.

ఆన్లైన్లో మీ వ్యాపారం ఉండటం ఈ కాలం లో లగ్జరీ కాదు అత్యవసరం , కస్టమర్లు ఆన్లైన్లోనే ఆర్డర్స్ ఎక్కువగా చేస్తున్నారు , మార్కెట్ ని zepto , బ్లింకిట్ , swiggy ,zomato కబ్జా చేసాయి, ఇటువంటి పరిస్థితులలో చాలా దుకాణాలు మూతపడిపోయాయి , ఇంక చాలా దుకాణాలు నష్టాల్లో నడుస్తున్నాయి , ఇది ఒక పరిష్కరించదగ్గ సమస్యే అని మేము నమ్మాము , ఆ నమ్మకం నుండి పుట్టిందే చోటూ , చోటూ మీ వ్యాపారానికి ఒక shopboy లాంటి వాడు , అంతే కాదు కస్టమర్స్ ని తెచ్చే వాణిజ్య ప్రకటన లాంటి వాడు, అది ఎలా అని మీరు ఆలోచించవచ్చు , ఉదాహరణకి రవి “నా దగ్గర్లో కిరాణా షాప్స్” అని గూగుల్ లో వెతికినప్పుడు మేము మీ షాప్ ని అతనికి చూపిస్తాం , అతను అతని వాట్సాప్ ద్వారా మీ షాప్ కి ఆర్డర్ పెడతాడు , ఇది అత్యంత సులువైన పరిష్కారం మీ సమస్యకి

చోటూ ద్వారా మీరు పొందే లాభాలు :
జీవితకాలం షాప్ యాక్సిస్
visual కేటలాగ్
మీ షాప్ కి ఒక స్వతంత్ర పేజ్
కస్టమర్స్ కి మీ షాప్ ని చూపించటం
QR కోడ్ ఇస్తాము , కస్టమర్ స్కాన్ చేసి ఆర్డర్ పెట్టొచ్చు
కస్టమర్ డేటా మీకే డైరెక్ట్ గా వస్తుంది , కాబట్టి మీరు డిస్కౌంట్స్, ఆఫర్స్ వాట్సాప్ ద్వారా పంపొచ్చు