పండ్లు లేదా కూరగాయల వ్యాపారులా ?

మీ దుకాణానికి వచ్చే కస్టమర్లు తగ్గిపోవటం గమనిస్తున్నారు కానీ ఆ  సమస్యకి పరిష్కారం దొరకటం లేదని చింతిస్తున్నారా?

బాధపడకండి చోటూ వున్నాడు , ఆన్లైన్లో చిటికెలో దుకాణాన్ని తెరవండి , ఆర్డర్స్ మీకు వాట్సాప్ ద్వారా వస్తాయి

మీ వ్యాపారానికి తగిన ఆప్షన్ ఎంచుకొని షాప్ ని చూడండి , నచ్చితే నేరుగా ఆన్లైన్లోనే పే చేసి షాప్ సొంతం చేసుకోండి జీవితకాల వాలిడిటీ తో , లేదా మాకు 70777 70777 నెంబర్ కి కాల్ చెయ్యండి

షాప్ కొనడం ఎలా ?
ముందుగా మీ సంబంధిత షాప్ దగ్గర know more బటన్ క్లిక్ చెయ్యండి
తర్వాత view shop demo బటన్ క్లిక్ చెయ్యండి
డెమో చూసాక నచ్చితే own this shop for just 1999 బటన్ క్లిక్ చెయ్యండి
తర్వాత పేజీ లో మీ షాప్ పేరు , మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి , checkbox ని టిక్ చెయ్యండి ,
దిగువన కూపన్ కోడ్ ని ఎంటర్ చేసి 50% డిస్కౌంట్ పొందండి
తర్వాత pay బటన్ క్లిక్ చేసి షాప్ ని సొంతం చేసుకోండి