
ఆన్‌లైన్ యాప్‌ల
తాట తీయండి
వాట్సాప్‌లో ఆర్డర్లు తీసుకోండి

ఆన్‌లైన్ యాప్‌లు మీ కస్టమర్లను లాక్కుంటున్నాయా?

ఈ-కామర్స్/క్విక్ కామర్స్ లక్షలాది స్థానిక దుకాణదారుల జీవనోపాధిని ప్రభావితం చేస్తున్నాయి. మనం వారికి మద్దతు ఇవ్వాలి.
శ్రీ ప్రవీణ్ ఖండేల్వాల్
సెక్రటరీ జనరల్,
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT)

గత ఒక సంవత్సరంలో క్విక్ కామర్స్ కారణంగా 2 లక్షల దుకాణాలు మూతపడ్డాయి.
శ్రీ ధైర్యశీల్ పాటిల్
జాతీయ అధ్యక్షులు,
ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫోరమ్ (AICPDF)
చింతించకండి!
మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాము
ఆన్‌లైన్ యాప్‌ల మాదిరిగా కాకుండా, స్థానిక షాపింగ్ సంభాషణ ద్వారా జరుగుతుంది.

మీరు ఒక “బ్రైట్ స్టోర్”గా నమ్మకాన్ని సంపాదించారు, డార్క్ స్టోర్ గా కాదు.

మీరు కాలానికి తగినట్టుగా మారతారు: UPI అయినా, ఫోన్-ఆర్డర్లు అయినా లేదా హోమ్-డెలివరీ అయినా.


నమస్తే, నేను ఛోటూ.
మీ ఆన్‌లైన్ షాప్‌బాయ్.
నేను మీ కోసం, మీ కింద పని చేస్తాను. మీరే మీ దుకాణానికి రాజు. నియమాలు, ధరలు మీరే నిర్ణయిస్తారు. నేను వాటిని పాటిస్తాను అంతే.

1-2-3, మొదలెడదామా

చిటికెలో మీ దుకాణాన్ని ప్రారంభించండి
మీకు సరిపడే షాప్ రకాన్ని ఎంచుకోండి, చిటికెలో మీ దుకాణాన్ని ప్రారంభించండి. లేదా, మీ సొంత దుకాణాన్ని నిర్మించండి. లేదా, jAI (ప్రపంచంలోనే మొదటి కేటలాగ్ జనరేటర్) ఉపయోగించండి. ఎంపిక మీదే.

మీ దుకాణం లింక్ / QR షేర్ చేయండి
మీ దుకాణం లింక్ మీ ఆన్‌లైన్ గుర్తింపు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి… మీ QR మీ స్థానిక గుర్తింపు, దీన్ని నో పార్కింగ్ బోర్డులు, విజిటింగ్ కార్డులు మొదలైన వాటిపై ప్రచారం చేయండి.

నేరుగా వాట్సాప్ ఆర్డర్లు పొందండి
ఏ ఆన్‌లైన్ యాప్‌లో లాగా కస్టమర్లు మీ దుకాణంలో బ్రౌజ్ చేయవచ్చు, వెతకవచ్చు, కార్ట్‌లో వేసుకోవచ్చు. వారు ఆర్డర్ చేసినప్పుడు, అది నేరుగా మీ వాట్సాప్ కి వస్తుంది. మధ్యవర్తి లేకుండా, రూపాయి కమిషన్ లేకుండా.
భారత దేశం గుండె చప్పుడు వాట్సాప్

ప్రతి చుక్క వాట్సాప్ లో ఆర్డర్ తీసుకునే దుకాణం. నమ్మలేక పోతున్నారా?
సంతోషంగా ఉన్న దుకాణదారులు

“మా కాలనీలో క్విక్-కామర్స్ యాప్‌లను దూరంగా ఉంచడంలో ఛోటూ నాకు సహాయపడింది. ముందు నేను ఫోన్‌లో మాత్రమే ఆర్డర్లు తీసుకునేవాడిని. కొన్నిసార్లు నేను అందుబాటులో ఉండేవాడిని కాదు. ఇప్పుడు వాట్సాప్ ఆర్డర్లు చాలా సౌకర్యంగా ఉన్నాయి. కస్టమర్లు 24×7 నేరుగా నాతో ఆర్డర్ చేయవచ్చు.”
బాలాజీ కిరాణా, విశాఖపట్నం

“నేను హైదరాబాద్‌లో టాటా వాటర్ పంపిణీ చేస్తాను. నా దగ్గర 20 SKUలు మాత్రమే ఉన్నా, వందలాది రిటైలర్లకు సరఫరా చేస్తాను. ఛోటూ నా రిటైలర్లందరికీ ఆర్డర్ చేయడం సులభతరం చేసింది.”
టాటా వాటర్ డిస్ట్రిబ్యూటర్, హైదరాబాద్

“నా దుకాణం లింక్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రయాణించింది, దాంతో US, UK, UAE వంటి దేశాల నుండి ఆర్డర్లు రావడం మొదలైంది. నేను నేరుగా కస్టమర్లతో చాట్ చేసి, కస్టమైజేషన్ల గురించి మాట్లాడగలను. నా కస్టమర్లకు ఆర్డర్ ఇవ్వడం చాలా సులభం.”
శివసాయి హోమ్‌ఫుడ్స్, కరీంనగర్
ఛోటూ ఎందుకు?

మీలాగే పనిచేస్తుంది
స్థానిక వ్యాపారం సంభాషణ ద్వారా జరుగుతుందని ఛోటూ కి తెలుసు, అందుకే మొత్తం వాట్సాప్‌లో పనిచేస్తుంది

జీరో కమీషన్
ఆర్డర్ నేరుగా మీకు వస్తుంది, మీ కస్టమర్‌ను గానీ మీ డబ్బును గానీ ఇంకెవరూ తాకలేరు. మధ్యవర్తి లేడు.

మీరే రాజు, మీరే మంత్రి
మీ సొంత ధరలు, మీ సొంత నియమాలు మీరే పెట్టుకోవచ్చు. హోమ్ డెలివరీ ఉందా లేదా, ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్. ప్రతిదీ మీరే నిర్ణయిస్తారు.
VIP పాస్
VIP పాస్ ఉన్న దుకాణాలు మాత్రమే ఆర్డర్లు స్వీకరించగలవు.
కొత్తగా సృష్టించిన ప్రతి దుకాణానికి మొదటి వారం VIP పాస్ ఉచితం.
సాధారణ మొబైల్ రీచార్జ్ ప్లాన్ల లాంటివి
నెలవారీ
₹10/రోజు
₹299
31 రోజులు
త్రైమాసిక
₹5/రోజు
₹499
93 రోజులు
👌 వార్షిక
₹5/రోజు
₹1999
366 రోజులు
మా ప్రేరణ

UPI = సులభమైన చెల్లింపులు
ఛోటూ = సులభమైన ఆర్డరింగ్
ఛోటూ వెనుక ఉన్న టీమ్
మా టీమ్ గతంలో airtel/Nokia లో సేల్స్/మార్కెటింగ్ పనుల్లో ఉన్నప్పుడు 10,000 కంటే ఎక్కువ స్థానిక దుకాణాలను సందర్శించింది, అప్పుడప్పుడు షాప్‌బాయ్‌లుగా కూడా పనిచేసేవారు. స్థానిక దుకాణాలు ఎదుర్కొనే సమస్యలపై టీమ్‌కు లోతైన అవగాహన ఉంది.




