డిజిటల్ క్యాటలాగ్ అంటే ఏమిటి? (చిన్న షాప్ ఓనర్స్ కోసం)

ఈ రోజుల్లో చాలా కస్టమర్లు ఇలా అడుగుతున్నారు

“మీ ప్రోడక్ట్స్ లిస్ట్ ఉందా?”

“WhatsApp లో చూడడానికి ఏదైనా లింక్ ఉందా?”

అప్పుడు చాలా షాప్ ఓనర్స్:

దీనికి సింపుల్ సొల్యూషన్‌నే డిజిటల్ క్యాటలాగ్.

డిజిటల్ క్యాటలాగ్ అంటే ఏమిటి?

డిజిటల్ క్యాటలాగ్ అంటే:

ఆ లింక్‌ను:

కస్టమర్ ఒక క్లిక్‌తో మీ షాప్ మొత్తం చూస్తాడు.


డిజిటల్ క్యాటలాగ్ = వెబ్‌సైటేనా?

లేదు ❌ ,ఇది వెబ్‌సైట్ కాదు.

వెబ్‌సైట్ అంటే:

డిజిటల్ క్యాటలాగ్ అంటే:

చిన్న షాప్‌లకు డిజిటల్ క్యాటలాగ్ బెస్ట్ ఆప్షన్.

చిన్న షాప్‌కు డిజిటల్ క్యాటలాగ్ ఎందుకు అవసరం?

చిన్న షాప్‌లకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే:

✔ కస్టమర్‌కి క్లారిటీ

✔ ఫోన్ కాల్స్ తగ్గుతాయి

✔ టైం సేవ్ అవుతుంది

✔ షాప్ ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది

✔ కొత్త కస్టమర్లు నమ్మకం పెరుగుతుంది

డిజిటల్ క్యాటలాగ్‌లో ఏమేమి ఉండాలి?

ఒక మంచి డిజిటల్ క్యాటలాగ్‌లో ఉండాల్సినవి:

ఇవి ఉంటే కస్టమర్‌కు అడగాల్సిన అవసరం ఉండదు.

WhatsApp తో డిజిటల్ క్యాటలాగ్ ఎలా పని చేస్తుంది?

ఇది చాలా సింపుల్

  1. మీరు ఒక డిజిటల్ క్యాటలాగ్ తయారు చేస్తారు
  2. మీకు ఒక షాప్ లింక్ వస్తుంది
  3. ఆ లింక్‌ను WhatsApp లో పంపుతారు
  4. కస్టమర్ లింక్ ఓపెన్ చేసి చూస్తాడు
  5. అదే WhatsApp లో మీకు మెసేజ్ చేస్తాడు

అంతే. అమ్మకం స్టార్ట్.

ఎవరికీ డిజిటల్ క్యాటలాగ్ ఎక్కువ ఉపయోగం?

ఈ షాప్‌లకు చాలా ఉపయోగపడుతుంది:

చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్‌లా కనిపిస్తుంది.

డిజిటల్ క్యాటలాగ్ చేయడం కష్టమా?

లేదు.

ఈ రోజుల్లో:

కొన్ని నిమిషాల్లోనే మీ షాప్ లింక్ రెడీ అవుతుంది.

డిజిటల్ క్యాటలాగ్ వల్ల అమ్మకం ఎలా పెరుగుతుంది?

ఎందుకంటే:

ఇది చిన్న మార్పే కానీ రిజల్ట్ పెద్దది.

చివరిగా…

ఇప్పటి రోజుల్లో,

డిజిటల్ క్యాటలాగ్ లేని షాప్ = పాత షాప్‌లా కనిపించడం.

వెబ్‌సైట్ చేయలేకపోతే బాధ పడాల్సిన అవసరం లేదు.

డిజిటల్ క్యాటలాగ్‌తోనే ఆన్‌లైన్‌లోకి రావచ్చు.

ఒక లింక్ – చాలా లాభం.