స్వాగతం – ఇబ్రహీంపట్నం లోని ఉత్తమ లోకల్ షాపులు కనుగొనండి. మీకు కిరాణా, పండ్లు, కూరగాయలు, నాన్ వెజ్, కేకులు, లేదా ఇతర సేవలు హోమ్ డెలివరీ కావాలా? అయితే, మీరు సరైన ప్లేస్ కే వచ్చారు!
మీ ఆర్డర్లతో ఇబ్రహీంపట్నం లోని లోకల్ షాపులను శక్తివంతం చేయండి. ఆన్‌లైన్ యాప్ లాగే మీకు సేవ చేసే అవకాశం వారికి ఇవ్వండి. #వోకల్ ఫర్ లోకల్
మీకు నచ్చిన షాప్ సెలెక్ట్ చేసుకొని అడుగున “ORDER NOW” పై క్లిక్ చేయండి. అదే షాపు నుండి మళ్లీ ఆర్డర్ చేయాలంటే, షాపు మీద ❤️ పై క్లిక్ చేయండి.
మీ షాపుని ఆన్ లైన్ చేయలేక మీరు వెనుకబడుతున్నారా ? ఇబ్రహీంపట్నం లో వందలాది లోకల్ షాపు యజమానులు ఇప్పటికే వాట్సాప్ లో కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ?
మీ వ్యాపారం కింది జాబితాలో కనిపిస్తే, దయచేసి మీ వ్యాపారాన్ని క్లెయిమ్ చేసుకొని, “✅ VERIFIED” స్టేటస్ పొందండి. ఈ స్టేటస్ నమ్మకానికి చిహ్నం.
క్రింది బటన్ నొక్కితే, మీకు దగ్గరలో ఉన్న షాప్స్ కనిపిస్తాయి. మీ షాప్ కనిపించకపోతే, మీ వ్యాపారాన్ని [ లిస్ట్ ] చేసుకోండి.